You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

కీ.శే. దిగవల్లి వేంకట శివరావు(1898-1992) గారి అముద్రిత వ్యాసములు (eBook)

Type: e-book
Genre: Literature & Fiction, History
Language: Telugu
Price: ₹0
Available Formats: PDF

Description

రచయిత కీ. శే. దిగవల్లి వేేంకట శివరావు గారు(1898-1992) రచించిన వ్యాసములు1918సం నుండీ అనేక పత్రికలలో ప్రచురించబడినవి. ఇంకా ముద్రించబడని 17 వ్యాసములు ఈ పుస్తకములో ప్రచురించబడినవి. ఇవి చారిత్రక, సామాజిక , సాంఘిక , ఆధ్యాత్మిక విశేషములు కలిగిన వ్యాసములు

About the Author

కీ.శే. దిగవల్లి వేంకట శివరావు గారు (1898-1992). న్యాయవాది, చరిత్ర పరిశోధకులు. వీరు రచించిన కథలు-గాథలు చారిత్రక విశేషాలతో కూడిన పుస్తకము 144-48 మధ్యనూ, తదుపరిగా 1950 దశాబ్దములో ప్రచురించబడినవి. తిరిగ 2010 లో విశాలంధ్ర వారు ప్రచురించారు వారు సంకలనం చేసిన ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర 1839 , 1869 సం.లలో ప్రథమ, ద్వదీయ ప్రచురణల తరువా వీరు 1941 సం సంకలనం చేసిన ప్రచురించారు. వీరు రచించిన దాదాపు 60 పుస్తకాలలో 45 ప్రచురించబడినవి. దాదాపు 300లకు పైగా వ్యాసలు అలనాటి ప్రముఖ పత్రికలలో అనేక ఇతర పత్రికలలో ప్రచురించబడినవి.

Book Details

Number of Pages: 179
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

కీ.శే.  దిగవల్లి వేంకట శివరావు(1898-1992) గారి  అముద్రిత వ్యాసములు

కీ.శే. దిగవల్లి వేంకట శివరావు(1898-1992) గారి అముద్రిత వ్యాసములు

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Other Books in Literature & Fiction, History

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.