You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

(1 Review)

పిల్లలతో నా సంభాషణలు (eBook)

పిల్లల పెంపకాన్ని సునాయాసం చేసే సాధనాలు
Type: e-book
Genre: Self-Improvement, Parenting & Families
Language: Telugu
Price: ₹99
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

ఇది ఒక ధ్యాని తన పిల్లలతో జరిపిన సంభాషణల సంకలనం. నిజానికి ఆ సంభాషణలు పిల్లలకి ప్రకృతికి మధ్య జరిగినవి. ఆ తండ్రి కేవలం ఒక ఛానల్ మాత్రమే అయ్యాడు.

వీటిలో దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే అనేక పరిస్థితులు, స్త్రీ పురుషుల్లోని వ్యత్యాసాలు, జననం మరణం, ప్రపంచం పోకడలు వంటి ఎన్నో విషయాలు పిల్లలతో ఏ అరమరికలు లేకుండా, సూటిగా మరియు సున్నితంగా చర్చింపబడ్డాయి.

ఈ సంభాషణలు తన తోటి తల్లిదండ్రులకి, అధ్యాపకులకి వారివారి పిల్లల మనస్సులను సహజంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు, పిల్లల పెంపకం మరింత ఆనందమయం, ప్రకాశమయం అయ్యేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నాడు.

About the Author

పూసపాటి శివరామ్ ఐఐటి ముంబై నుంచి మైక్రోఎలక్ట్రానిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం జపాన్ లోని టోక్యో నగరంలో నివసిస్తున్నారు. ధ్యానం, పిల్లలతో సంభాషించడం, వారికి వేద గణితం బోధించడం, బ్లాగింగ్ ఆయన కాలక్షేపాలు.

8 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ క్రింది యూట్యూబ్ ఛానెళ్లలో ఆయన వేద గణితంపై అనేక కోర్సులను (హోంవర్క్ పుస్తకాలతో సహా) ఉచితంగా అందిస్తున్నారు.
English: https://www.youtube.com/c/vedicmaths
Japanese: https://www.youtube.com/c/インド数学

Book Details

ISBN: 9784909452085
Publisher: SRISPACE PUBLICATIONS
Number of Pages: 155
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

పిల్లలతో నా సంభాషణలు

పిల్లలతో నా సంభాషణలు

(5.00 out of 5)

Review This Book

Write your thoughts about this book.

1 Customer Review

Showing 1 out of 1
ramimpdocs 5 years, 3 months ago Verified Buyer

Re: పిల్లలతో నా సంభాషణలు (eBook)

It's an excellent book.. Parents can learn alot from this book! I've shared this book and the download link to all family/relatives/friends. I've got somany applauses for sharing the link. So you can imagine how they are feeling about the author of the book Sivaram!!

Other Books in Self-Improvement, Parenting & Families

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.