You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
తెలుగు సాహిత్యంలో శతకాలకు విశిష్టమైన స్థానం ఉంది.
వేమన, సుమతీ, దాశరథి వంటి మహనీయుల శతకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. అదే సంప్రదాయంలో భక్తి, నీతి, జీవనసత్యాలు, ఆధ్యాత్మికత కలగలిపి రచించబడిన చిన్న ప్రయత్నమే ఈ “శ్రీ రామలింగేశ్వర శతకం.”
ఈ శతకంలోని ప్రతి పద్యం పరమశివుని మహిమను, భక్తి మార్గాన్ని, జీవన సత్యాలను తెలియజేస్తుంది. సాధారణ భాషలో, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా పద్యాలు రచించబడ్డాయి. ప్రతి పద్యం చివర “శివశివ రామలింగేశ్వర సూరిబాబు” అనే మకుటంతో భక్తి భావం మరింత బలపడేలా ప్రయత్నించాను.
ఈ శతకం చదివే ప్రతి భక్తుని హృదయంలో శివభక్తి జ్యోతి వెలగాలని, మనశ్శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
— సూరిబాబు
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book శ్రీ రామలింగేశ్వర శతకం.