You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
వెలగపూడి గ్రామంలో పిశాచి కలకలం పుట్టిస్తాది. అసలు ఆ పిశాచి కథ ఏంటి? ఆ పిశాచి నుండి గ్రామం తప్పించుకోగలిగింద? ఆ పిశాచికి గ్రామానికి ఉన్న సంబంధం ఏమిటి? అనే కథాంశంతో, తెలుగులో కనుమరుగు అవుతున్న హారర్ జోనర్లో వచ్చిన నవలే “పిశాచి”.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Pisachi - పిశాచి.