You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
నిజమైన స్నేహానికి కాలం, దూరం అడ్డురావు!
చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపేసి, ఒక సాధారణ కార్ మెకానిక్‌గా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు రామ్.
మరోవైపు, అతని పదో తరగతి మిత్రులందరూ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఎన్నో ఏళ్ల తర్వాత వారందరూ కలిసి ఒక 'గెట్-టుగెదర్' ప్లాన్ చేస్తారు. ఆ ఒక్క రోజు కలయిక రామ్ జీవితాన్ని ఎలా మార్చేసింది? నిస్వార్థమైన స్నేహితుల అండ ఒక సామాన్యుడిని ఉన్నత స్థాయికి ఎలా చేర్చింది?
హృదయాన్ని హత్తుకునే స్నేహబంధం కథే... "Get Together".
True friendship knows no boundaries of time or status.
Having lost his parents at a young age and forced to drop out of college due to financial struggles, Ram works hard to make ends meet as a car mechanic. Meanwhile, his 10th-grade classmates have all grown into successful professionals.
After years of busy lives, they plan a one-day school reunion—a "Get Together." Little does Ram know that this simple gathering will change the course of his destiny forever.
Written by Arjun, Get Together is a heartwarming Telugu short story about selfless friendship, hope, and how standing by a friend in need can rewrite their future.
Keywords: Telugu Short Story, Friendship Story, Get Together, Inspirational Telugu Story, Arjun, Telugu eBook, Heartwarming Fiction, School Reunion Story, True Friendship, Telugu Moral Story, Emotional Telugu Kathalu, Selfless Friendship, Short Film Story in Telugu
కీవర్డ్స్: తెలుగు కథలు, స్నేహం కథ, గెట్ టుగెదర్, చిన్ననాటి స్నేహితులు, స్ఫూర్తిదాయక కథ, అర్జున్ కథలు, తెలుగు ఈబుక్, హృదయాన్ని హత్తుకునే కథ, మంచి కథలు
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Get-together.