You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
₹ 215
" విశాల్ " ( ప్రేమకు ప్రతిగా హత్య..? ) అనే ఈ ఆత్మీయ పుస్తకము సహోదరుడు యం. అర్జున్ గారి చేత రచియించబడినది ఇందులో రచయిత తన జీవితములో జరిగిన విషయాలను విశాల్ మరియు జాన్ అనే ఇద్దరు ముఖ్యమైన పాత్రల ద్వారా చక్కగా వివరించడం జరిగింది. విశాల్ తన కంటే వయస్సులో పెద్దవాడైన జాన్ యెడల ఎలాగు అన్యాయముగాను, పక్షపాత ధోరణితోను, కృతజ్ఞత లేకుండా ప్రవర్తించి జాన్ ని బహుగా బాధపెట్టాడో చక్కగా వివరించడం జరిగింది. ఇందులో 13 కీర్తనలు కూడా కలవు. ఈ పుస్తకము చదువుతున్న మీ అందరిలో అనుభవపూర్వకమైన చక్కని ప్రవర్తన ప్రతిబింబించి దేవునికి మహిమకరముగా జీవించాలని కోరుకొంటున్నాము
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book విశాల్.