You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
"రొమాన్స్‌ని పాడుచేసిన ఆ ఒక్క మాట" అనేది హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్‌లో డిగ్రీ చదువుకునే రోజుల్లో, రచయిత తన రూమ్‌మేట్ మరియు ప్రాణస్నేహితుడైన 'సాయి' జీవితంలో జరిగిన ఒక యథార్థ, హాస్యభరితమైన గాథ. రూమ్ ముచ్చట్లు, మందు సిట్టింగ్‌లు, దాచని లవ్ సీక్రెట్స్... వీటన్నింటి మధ్య సాయి తన గర్ల్‌ఫ్రెండ్‌తో మొదటిసారి ఏకాంతంగా గడిపిన ఒక రొమాంటిక్ రాత్రి గురించి పంచుకుంటాడు. కథ అంతా చాలా ఎమోషనల్‌గా, రొమాంటిక్‌గా వెళ్తూ పీక్‌కి వెళ్లిన సమయంలో... ఆ అమ్మాయి చెప్పిన ఒక్కే ఒక్క మాటతో సాయి రొమాంటిక్ మూడ్ మొత్తం ఎలా ఎగిరిపోయింది? ఆ రాత్రి తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ కథ. చదివి నవ్వుకోండి!
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book రొమాన్స్‌ని పాడుచేసిన ఆ ఒక్క మాట.