You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

Akash Vani Vartalu Chaduvutunnadi..... (eBook)

Samanya Prabhutva Udyogi.....Asaadharana Saadhana
Type: e-book
Genre: Literature & Fiction
Language: Telugu
Price: ₹50
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

భారత ఈశాన్య రాష్ట్రాలలో మధ్యాహ్న వార్తలు ప్రసారం మొదలెట్టిన మొదటి రేడియో కేంద్రం గా ఆకాశ వాణి ఇంఫాల్ కేంద్రం అవతరించింది. 

ఈ కేంద్ర సంస్థాపన లో ఎదురైన కష్టాలు గానీ, ఒడిదుడుకుల ను ఎన్నో ఎదుర్కుని సకాలంలో ఆ కేంద్రము కార్యాచరణ లోకి రావటానికి కారణమైన ఇంజనీర్ల పట్టుదల తద్వారా భారత ప్రభుత్వ విధానాలు సమర్ధవంతంగా మణిపుర ప్రజలకు వివరించి తద్వార అక్కడ కొనసాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్టవేయగలగటం గురించి గానీ ఆ ప్రకటనలో ప్రస్తావన లేదు.

ఈ మధ్యకాలంలో మణిపూర్ గురించి అనేకానేక వార్తలు వస్తున్నాయి. అక్కడ వనవాసీయుల మధ్య జరిగిన/ జరుగుతున్న హింసాత్మక ఘటనలు అంతర్దేశీయముగానే కాక అంతర్జాతీయంగా కూడా ఎంతో ఆందోళన కలుగిస్తున్నవి.

అయితే ఈ ప్రదేశము ఇదివరకు ప్రశాంతముగా ఉండి గత కొంత కాలంగానే ఇలా హింసాత్మకంగా మలుపు తిరుగుతున్నది అనే సందేహమూ భ్రమ కలిగించటానికి అనేక దేశ విరోధులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంలో తెలుసుకో వలసిన విషయాలు ఎన్నో.

About the Author

The author did B.Tech in 1983, M.Tech from Defence College, Got more than 36 years experience in the Defence R&D Org., Retired as the Director (Tech) from one DRDO lab.

He is a voracious reader from his childhood. With that experience dabbled in writing short stories. His interests are reading about Itihaasas, Indic Literature, Telugu, Marathi, Hindi and English movies & Old songs and Carnatic music. He is fond of visiting off the track places.

At present, he considers that it is a great boon to be able to live with his wife, Lakshmi , his daughters & granddaughter.
It is his first attempt at publishing ebook.

Book Details

ISBN: 9789360390754
Publisher: Self
Number of Pages: 70
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

Akash Vani Vartalu Chaduvutunnadi.....

Akash Vani Vartalu Chaduvutunnadi.....

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Akash Vani Vartalu Chaduvutunnadi......

Other Books in Literature & Fiction

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.