You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

The Power Unknown to God - Telugu (eBook)

My experiences during the awakening of Kundalini energy
Type: e-book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹100
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Also Available As

Also Available As

Description

మానవశరీరంలో కుండలినీ శక్తి లేదా విశ్వశక్తి యొక్క జాగృతం అనేది అతి అరుదుగా జరిగే యోగప్రక్రియ. ఇది ఆధునిక శాస్రపు హేతుబద్ధమైన తర్కానికి అందని అద్భుతమైన విశ్వప్రక్రియ. గ్రంథ రచయిత ఈ శక్తితో తనకు కలిగిన ప్రత్యక్ష అనుభవాలను గురించి ఈ గ్రంథంలో చాలా విపులంగా వివరించడం జరిగింది.
ఈ శక్తి మానవశరీరంలో జాగృతమైతే ఏమి జరుగుతుందనే అంశాన్ని గురించి ఈ గ్రంథం ఊహకు అందని అద్భుతమైన విషయాలను వెల్లడిస్తుంది. అందువలన ఈ పుస్తకంలోని కొన్నిభాగాలలో వ్రాసిన విషయాలు అతి అరుదుగా లభ్యమవుతూ ఉంటాయి. అంతేగాకుండా ఈ విషయాలు మనస్సులో ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. మానవజాతి మనుగడకు సంబంధించి సవాలుగా నిలిచి ఉన్న కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సైతం ఈ గ్రంథం నైపుణ్యంగా సమాధాన మిస్తుంది.
ఈ గ్రంథం సమాజంలోని అన్ని వర్గాలవారి కోసం వ్రాయబడినది. మత వ్యవస్థలకు మరియు సామాజిక భేదాలకు అతీతంగా మానవజాతి శ్రేయస్సు కోసం వ్రాయబడినది. ఈ గ్రంథంలో బహిరంగపరచిన యోగరహస్యాలు, పరమానందం మరియు శాశ్వతమైన శాంతి కోసం వెదకుచున్న ఏ మానవునికైనా ఎంతో ఉపయోగపడగలవు.

About the Author

రాక్ క్లయింబింగ్ మరియు పర్వతారోహణం వంటి సాహస క్రీడలలో అతనికి ఉన్న ఆసక్తి కారణంగా అతడిని పదిహేనవ ఏట నుండే హిమాలయ పర్వత శ్రేణులు మరియు గంగానది యొక్క జన్మస్థానం ఆకర్షితం చేసాయి.
రెండువేల కిలోమీటర్లకు పైగా అతడు చేసిన సుదూర ప్రయాణం అతడు ఊహించని మలుపు తిరుగుతుంది. అతడు ప్రయాణించిన రైలు పెట్టెలోనే తన పదిహేనవ ఏటే హిమాలయ పర్వత శ్రేణులలో తపస్సు చేస్తున్న భావి గురుదేవుల యొక్క పరిచయం కలుగుతుంది.
కాని ఆ ప్రయాణం ప్రారంభం కాకముందే, దానిని గురించి బ్రహ్మదేవుడు ఎప్పుడో లిఖించి ఉన్నాడనే విషయం ఆ సమయంలో ఆ పదిహేనేళ్ల బాలునికి తెలియదు.
రచయిత ప్రస్తుతం భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికాధికారి.

Book Details

Number of Pages: 234
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

The Power Unknown to God - Telugu

The Power Unknown to God - Telugu

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book The Power Unknown to God - Telugu.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.