You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

బిల్డ్ కెరీర్ విత్ వర్డ్ ప్రెస్ (eBook)

FIRST EDITION
Type: e-book
Genre: Information Technology
Language: Telugu
Price: ₹0
Available Formats: PDF

Also Available As

Also Available As

Description

వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ సంబంధిత పరిజ్ఞానాన్ని కేవలం కొంతమందికే అర్థమయ్యేలా కాకుండా ప్రతిఒక్కరికి విద్యార్థులు, మహిళలు, వ్యాపారస్తులు మరియు ఇతరులు ఎవరైనప్పటికి అందరికీ అర్థమయ్యేలా ఈ పుస్తకమును రూపకల్పన చెయ్యడం జరిగింది. వెబ్సైట్ డిజైనింగ్ పట్ల ఆసక్తి గలవారికి ఈ పుస్తకం ఒక మంచి అవగాహన కల్పించాలి అనే సదుద్దేశంతో రకరకాల నైపుణ్యాలు, సమస్యలు మరియు పరిష్కారాలు పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ పుస్తకంలో వర్డ్ ప్రెస్ ను సులభంగా ఎలా నేర్చుకోవాలి అనే విషయంతో పాటుగా ఇందులో నైపుణ్యం ఎలా మెరుగుపరచికోవాలో పూర్తి అనుభవపూర్వకంగా వివరణ ఇవ్వడం జరిగింది. వినూత్న ఆలోచనలతో వెబ్సైట్లు చేయదలచిన వారి ఆలోచనలను కూడా ప్రభావితం చేసి సరైన మార్గంలో వారి ఆలోచనలు ఉండేలా ఈ పుస్తకంలోని అంశాలు దోహదం చేస్తాయి.

About the Author

Mr Neeli Suneel is an Expert WordPress Developer. He has more than 10 years expertise in WordPress. He is from middle class family.

Book Details

Number of Pages: 102
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

బిల్డ్ కెరీర్ విత్ వర్డ్ ప్రెస్

బిల్డ్ కెరీర్ విత్ వర్డ్ ప్రెస్

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book బిల్డ్ కెరీర్ విత్ వర్డ్ ప్రెస్.

Other Books in Information Technology

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.