You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
నేను రాసిన తొలి పేజీ…
తను ముగించిన చివరి పేజీ…
కొన్ని కథలు ఎలా మొదలయ్యాయో గుర్తుండదు…
కానీ అవి మన జీవితాన్ని ఎలా మార్చాయో మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం.
ఒక సాధారణమైన కళాశాల పరిచయం…
స్నేహంగా మారింది.
స్నేహం… ప్రేమగా మారింది.
చెప్పని మాటలు, దాచిన భావాలు,
చిన్న చిన్న జ్ఞాపకాలు…
వారిద్దరికీ తెలియకుండానే ఒక కథగా మారాయి.
కానీ ప్రతి కథకు ఒక చివరి పేజీ ఉంటుంది.
ఆ చివరి పేజీ ఎవరు రాశారు?
ఎందుకు రాశారు?
తెలుసుకోవాలంటే…
ఈ కథను చివరి పేజీ వరకు చదవాలి.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book The First Page I wrote...The Last Page He Finished....