You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

Rise to Serve

Pawan Kalyan: The Journey of a Leader (తెలుగు సంచిక)
KB Prakash
Type: Print Book
Genre: Biographies & Memoirs
Language: Telugu
Price: ₹399 + shipping
Price: ₹399 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

రైజ్ టు సర్వ్: పవన్ కళ్యాణ్, ఒక నాయకుడి ప్రయాణం (తెలుగు సంచిక)

2014, మార్చి 14. హైదరాబాద్‌లో కిక్కిరిసిన ఆడిటోరియం. ఒక సినిమా స్టార్ రాజకీయ పార్టీని ప్రకటించారు. హాల్ హోరెత్తింది.

కానీ అసలు కథ ఆ చప్పట్ల తర్వాతే మొదలైంది.

పోటీ చేయకుండానే గడిపిన తొలి ఎన్నిక. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం 48 గంటల గడువు. అమరావతి డెల్టా పొలాల్లో రైతుల పక్కన నిలబడిన రోజులు. 2019లో రెండు చోట్లా ఓటమి. ఖాళీ హాల్లోనూ వదిలి వెళ్లని పట్టుదల. గరికపాడు దగ్గర అర్ధరాత్రి హైవే మీదే పడుకుని చేసిన నిరసన. చివరికి 2024లో పోటీ చేసిన 21 సీట్లకు 21 గెలుపు, ఉప ముఖ్యమంత్రి కుర్చీ.

ఇది పొగడ్తల పుస్తకం కాదు. తీర్పుల పుస్తకమూ కాదు. ప్రభుత్వం ప్రకటించింది ఏది, ఊళ్లో నిజంగా జరిగింది ఏది అని ఆధారాలతో వేరు చేసి చూపిస్తూ, పవన్ కళ్యాణ్ పదేళ్ల ప్రయాణాన్ని సినిమా కథలా కళ్ల ముందు నిలబెట్టే పుస్తకం.

The Telugu edition of Rise to Serve: Pawan Kalyan: The Journey of a Leader by KB Prakash. The English edition is available on Amazon.

About the Author

కె.బి. ప్రకాష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఐటీ మేనేజర్. 2008 ప్రజారాజ్యం రోజుల నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు. 2014 నుంచి జనసేనతో నడుస్తూ, 2021 నుంచి అనకాపల్లి నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.

Book Details

Publisher: Self-published
Number of Pages: 162
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

Rise to Serve

Rise to Serve

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Rise to Serve.

Other Books in Biographies & Memoirs

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.