You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ఒక స్త్రీ జీవితం... అంతుచిక్కని ప్రశ్నల ప్రయాణం. బాల్యపు అల్లరి నుంచి కాలేజీ కారిడార్లలోని కలల వరకు..
సంసార సాగరపు అలల హోరు నుంచి మలిసంధ్యలో వేచి చూసే మౌనం వరకు..
ప్రతి మలుపులోనూ ఒక మహిళకు మరో మహిళ ఎలా అద్దమైందో.. అభయమైందో తెలిపే అక్షర ప్రయాణం ఇది.
తప్పు చేసినప్పుడు నిలదీసే అధికారం.. పడిపోయినప్పుడు లేపే భరోసా.. మాటల అవసరం లేని మౌన భాష..వీటన్నిటి కలబోతే "సఖి".
జ్ఞాపకం పలకరించినా మౌనం వెంబడించినా అనుబంధాల లోతుల్ని సున్నితంగా స్పృశించే ఒక హృదయ స్పందన ఈ పుస్తకం.
ఒక సఖి చేతిని పట్టుకుని జీవితారణ్యాన్ని దాటాలనుకునే ప్రతి ఒక్కరి కోసం... ఈ కావ్యం!
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book సఖి.