You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
పిల్లలు ప్రతి రోజు సులభంగా నేర్చుకోగల 108 శ్లోకాలు, స్పష్టమైన తెలుగు అర్థాలతో. గణపతి, సరస్వతి, దేవీ దేవతల శ్లోకాలు, భోజన నిద్ర శ్లోకాలు, ప్రతి శ్లోకానికి తెలుగు అర్థం, సులభమైన ఉచ్చారణ అన్నీ ఒకే పుస్తకంలో. పిల్లలకు మంచి అలవాట్లు, భక్తి నేర్పించడానికి చక్కని గైడ్.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book పిల్లల కోసం 108 శ్లోకాలు.