You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

hey champion

Mana Sneham akasaniki ankitham
Mani charan
Type: Print Book
Genre: Entertainment
Language: Telugu
Price: ₹449
Price: ₹449
Free Shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

Every battle in this world has a reason. But do you know where the greatest battle of all takes place? The silent, inner war a person fights with themselves!
This book is not merely a story revolving around a boxing ring. It is an intense emotional journey showing that the punches thrown by life right at our face are far more powerful than the blows landed inside the ring.
At the heart of this story are two friends. One is Charan, fighting with fierce passion and determination for his father’s dream and a high-stakes 50-lakh bet. The other is Venkat, quietly battling his own past, driven by remorse and a silent resolve to overcome his mistakes. One fights with an unrelenting hunger to win, while the other strives with a desperate urge to redeem himself. How their pure, unbreakable bond of true friendship stands the test of time is what “Hey Champion” is all about.
As a writer, I did not write this story with rigid blueprints—I simply trusted the raw emotions of the characters and let it flow straight from my heart. One chapter might bring tears to your eyes, while another will give you goosebumps. This story questions the thin line between rage and resolve, and the harsh labels society pins on human beings.
This is not just a book; it is a cinematic reel unfolding before your eyes. From the moment you turn the first page until the final climax, you will travel alongside Charan and Venkat, living through their pain and triumphs.
I hope you embrace this humble effort of mine to transform the voice within me into words on these pages.

– Polishetti Mani Charan

(ప్రపంచంలో ప్రతి యుద్ధానికి ఒక కారణం ఉంటుంది. కానీ, అన్నింటికన్నా పెద్ద యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఒక మనిషి తనతో తను చేసుకునే మానసిక యుద్ధం!
ఈ పుస్తకం కేవలం బాక్సింగ్ రింగ్ చుట్టూ తిరిగే కథ కాదు. రింగ్ లోపల పడే పంచ్‌ల కన్నా, జీవితం మన మొహం మీద కొట్టే దెబ్బలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో చెప్పే ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ.
ఇందులో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడు తన తండ్రి ఆశయం కోసం, 50 లక్షల పందెం కోసం ఆవేశంతో, కసితో పోరాడుతున్న చరణ్. మరొకడు తన తప్పు తెలుసుకుని, తనలోని చెడుపై పశ్చాత్తాపంతో మౌనంగా యుద్ధం చేస్తున్న వెంకట్. ఒకరిది గెలవాలనే కసి, ఇంకొకరిది మారాలనే తపన! ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ నిఖార్సైన 'ప్రాణ స్నేహం' కాలం పెట్టే పరీక్షలకు ఎలా నిలబడింది అనేదే ఈ “ హే ఛాంపియన్”.
రచయితగా ఈ కథను ఏ ముందస్తు ప్రణాళికలు లేకుండా, కేవలం పాత్రల ఎమోషన్‌ని నమ్ముకుని గుండెల్లో నుంచి రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక చాప్టర్ చదువుతుంటే కన్నీళ్లు వస్తాయి, ఇంకో చాప్టర్ చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కోపానికి, కసికి మధ్య ఉన్న సన్నని గీతను.. సమాజం మనుషులపై వేసే ముద్రలను ఈ కథ ప్రశ్నిస్తుంది.
ఇది కేవలం ఒక పుస్తకం కాదు, కళ్ళ ముందు కదిలే ఒక సినిమా రీల్. మొదటి పేజీ తిప్పిన క్షణం నుండి క్లైమాక్స్ వరకు చరణ్, వెంకట్ లతో కలిసి మీరు కూడా ట్రావెల్ చేస్తారు, ఆ నొప్పిని ఫీల్ అవుతారు.
నాలోని మాటలను అక్షరాలుగా మార్చి మీ ముందుకు తెస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

– పొలిశెట్టి మణి చరణ్)

About the Author

My name is Mani Charan. Storytelling is not just my passion; it is my heart and soul. My ultimate dream is to see these words travel from paper onto the silver screen one day.
I wholeheartedly wish that you all connect with and love Hey Champion. I am eagerly looking forward to your genuine thoughts and reviews. My only goal as a writer is for every story I write to reach your hearts and carve a special place in them.
Hey Champion is a heartwarming ride centered entirely on friendship, deep love, emotional sentiment, and the relentless fight for one's dreams.
Very soon, I will be back with another special story—an emotional cross-cultural romance between an Indian boy and a Korean girl. Until then, step into the world of Hey Champion!

(నా పేరు మని చరణ్ నాకు కథలు రాయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం, ఎప్పటికైనా నేను రాసే కథలు ఈ కాగితం మీద నుంచి సిల్వర్ స్క్రీన్ పైకి చేరాలి అని ఎదురుచూస్తున్నాను.. ఈ హెచ్ ఛాంపియన్ స్టోరీ మీ అందరికీ నచ్చాలి అని అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం నేను చాలా అంటే చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను, నేను రాసే ప్రతి ఒక్క కథ మీ వరకు చేరాలి మీ మనసును తాకాలి మీ మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, ఈ స్టోరీ మొత్తం ఫ్రెండ్షిప్ గురించి లవ్ గురించి సెంటిమెంట్ గురించి ఉంటుంది ఇప్పుడు నేను నెక్స్ట్ రాయబోయే ఇండియన్ బాయ్ ఫ్రెండ్ కొరియన్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ మాత్రం ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది మీకు అదే చాలా అంటే చాలా మంచి అవకాశం ఉంది, అతి త్వరలో ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను)

Book Details

ISBN: 9798903307067
Publisher: Polishetti Manicharan
Number of Pages: 238
Dimensions: 5.82"x8.28"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

hey champion

hey champion

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book hey champion.

Other Books in Entertainment

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.