You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
రికనెక్షన్ వర్డ్స్ (సారీ, ప్లీజ్, ఫర్గివ్) So pick up, what you want, then pack up, what you wrong.
“నేను/మేము రాసే, ఈ పుస్తకాల కన్నా, నీతో తిరిగే మనుషులు, నీతో ఉన్న టైమే, ఎక్కువ నేర్పుతుంది. అలా నేర్చుకున్న వాడే, రాసే ఈ పుస్తకాలు, పుస్తకాలలో రాసి తీసే సినిమాలు”.
రిమెంబర్,
కాని ఓ యువకుడు, తన జీవితంలో ఉండాల్సిన, ఆలోచనలు లేకపోవటం వలన, తన గత జీవితంలో కొందరిని, బాధపెట్టాను అని, కొన్నిరోజులకి అర్దం చేసుకొని, కన్నీటి బాధతో మనస్పూర్తిగా క్షమించమని, అడుగుతూ, రాయబడిన కథ ఇది.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book #ForgiveMe I Can't Go Ahead My Life.