You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ఐన్‌స్టీన్ విశ్వానికి ఒక సూత్రం ఇచ్చాడు. మా వంటగది ఎప్పుడో ఒకటి కనిపెట్టింది B = mc². మసాలా, సంస్కృతి, దమ్ము అనే ఓపిక. తొమ్మిది రసాల్లో హైదరాబాదీ బిర్యానీ మీద రాసిన ఒక ప్రేమకథ. వంటల పుస్తకం కాదు -జ్ఞాపకాల పుస్తకం.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book B = mc².