You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ప్రతి సాయంత్రం... తమ్ముడు అమ్మ దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగేవాడు. "అమ్మా... ఆర్ఫానేజ్ నుండి ఒక చిన్న పాపని తెచ్చుకొని పెంచుకుందామా...?" అమ్మ చిరునవ్వుతో... "సరేలేరా..." అనేది. మరుసటి రోజు మళ్లీ అదే ప్రశ్న. మళ్లీ అదే సమాధానం.కొన్ని కథలు కాగితంపై రాయడానికి ముందే మనసుల్లో పుడతాయేమో. అలాంటి ఒక ప్రశ్న నుంచి... అలాంటి ఒక సాయంత్రం నుంచి... అలాంటి ఒక ప్రేమ నుంచి... పుట్టుకొచ్చిందే ఈ "కమల" కథ.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Kamala.