You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

Mounam Veedina Manchu

Venkat Lakkapragada
Type: Print Book
Genre: Mystery & Crime, Drama/Play
Language: Telugu
Price: ₹150 + shipping
This book ships within India only.
Price: ₹150 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

ఒక చిన్న సంఘటన ఎలా జీవితాలను మార్చేస్తుందో ఈ కథలో కనిపిస్తుంది. మౌనం వెనుక దాగి ఉన్న నిజాలు బయటపడే వరకు మనం చూసేది ఒక రూపం మాత్రమే. కానీ నిజం మాత్రం చాలా లోతుగా ఉంటుంది.

అసలు విషయాన్ని దాచిపెట్టి మాయ చేయగల శక్తి ఈ మంచుకి ఉంది. ఆ మంచు వెనుక ఏముందో, ఆ మంచు కరిగేవరకు ఎవరికి తెలియదు. కరిగిన తరువాత వెతకాల్సిన అవసరం ఉండదు. మంచు కరగకముందు నిశ్శబ్దం, కరిగాక మిగిలేది కూడా నిశ్శబ్దమే – దాని తాలూకు చెమ్మతో సహా . అలాంటి ఒక నిశ్శబ్దం నుండి పుట్టిన ప్రయత్నం ఈ “మౌనం వీడిన మంచు”.

Book Details

ISBN: 9789358120301
Publisher: ChaYa Publications
Number of Pages: 76
Dimensions: 5"x7"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

Mounam Veedina Manchu

Mounam Veedina Manchu

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Mounam Veedina Manchu.

Other Books in Mystery & Crime, Drama/Play

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.