You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ఈ వ్రతం పదకొండు కథలతో కూడి ఉంటుంది.
ఏకాదశ అనగా పదకొండు అందుకనే యీ వ్రతాన్ని శ్రీసాయి ఏకాదశ గురువార పూజా వ్రతం అంటాము. ఈ పదకొండు కథలు సాయి తత్వాన్ని తెలియజేస్తాయి. ఏకాగ్రతతో యీ వ్రతాన్ని ఆచరించుకుంటే సాయి కటాక్షము మనకు తప్పక సిద్ధిస్తుంది.
ఎలా ఆచరించుకోవాలి?
ఇందులో ఎలాంటి కటిన నియమాలు ఉండవు. సులువుగా ఆచరించుకో వచ్చును.
చాలా బాగుంది
ఎంతో సులభముగా పూజా కార్యక్రమము ఆచరించుకోవచ్చును. సాయిపై విశ్వాశమున్న ప్రతి భక్తుడు ఆచరించవచ్చును.