You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

21st Va Shatabdamlo Vrutthi Naipunyalu

Vijaya Sopanam
Vitthal Gore, Translated by P. Suryaprakash
Type: Print Book
Genre: Self-Improvement
Language: Telugu
Price: ₹299 + shipping
Price: ₹299 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

పుస్తక రచయిత మారుతున్న విద్యావ్యవస్థకు అనుగుణంగా భిన్న సంస్కృతుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు అందించడానికి నిరంతరాయంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులలో వృత్తిపర నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి విశేషంగా కృషి సల్పుతూ ఉద్యోగ అవకాశాలను మెరుగు పర్చడానికి ప్రయత్నిస్తున్నారు.

About the Authors

డా॥ విఠ్ఠల్ గోరే:
డా॥ విఠ్ఠల్ గోరే గారు శ్రీ హవగిస్వామి కళాశాల, ఉద్గీర్, మహారాష్ట్రకు చెందినవారు. వీరు ఎం.ఏ., ఎం.ఫిల్ మరియు పి.హెచ్ పట్టాలు సాధించారు. గత 27 సంవత్సరాలుగా విద్యా వ్యాసంగంలో అనుభవం గడించారు. వీరు ప్రముఖ విద్యావేత్తనే కాక, పరిశోధకులకు మార్గదర్శిగాను, పుస్తక రచయితగా పేరు గడించారు. వీరు ఉపాధ్యాయులకు వారి సామర్ధ్యాలు మెరుగు పర్చుకోవడానికి నూట ఇరవైకి పైగా ప్రసంగాలు చేసి యున్నారు. 43కు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించియున్నారు.

రచయిత ఇతర గ్రంథాలు:
1. English Language Communication Skills Lab Manual (2008).
2. IPR and Research Ethics (2023)
3. Professional Skills for 21st Century (2023)
4. Indian Knowledge Tradition: Cognizance of Continuity (2024)
5. भारतीय ज्ञान परंपरा (2024)

పొన్నలూరి సూర్యప్రకాశ రావు:
21వ శతాబ్దంలో వృత్తి నైపుణ్యాలు అసలు ప్రతి ఆంగ్లంలో ఉండగా దానిని (తెనిగించినవి) తెలుగులోకి అనువాదము చేసినది పొన్నలూరి సూర్యప్రకాశ రావు. వీరు డ్రయివేటు మరియు ప్రభుత్వ పాఠశాలలో 40 సంవత్సరాలకు పైగా సేవలందించారు. వీరు ఎం.ఏ (ఆంగ్లం), ఎం.ఏ (ఎకనామిక్స్) ఎం.ఏ (జ్యోతిషం) పట్టాలతో పాటు ఎల్.ఎల్.ఎం పూర్తి చేసారు. ప్రస్తుతము వీరు ఉపాధ్యాయులుగానే కాక, అనువాదకులుగా, న్యాయవాది గాను, జ్యోతిష, వాస్తు పండితులుగా సేవలందించుచున్నారు.

Book Details

ISBN: 9789334287509
Publisher: Self-Published
Number of Pages: 123
Dimensions: 6"x9"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

21st Va Shatabdamlo Vrutthi Naipunyalu

21st Va Shatabdamlo Vrutthi Naipunyalu

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book 21st Va Shatabdamlo Vrutthi Naipunyalu.

Other Books in Self-Improvement

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.