You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
గోస్వామి తులసీదాస్ గారు రచించిన దివ్యమైన భక్తి గ్రంథం "హనుమాన్ చాలీసా". ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్క తెలుగు పాఠకుడికి సులభంగా అర్థమయ్యేలా, అచ్చమైన తెలుగు పద్య రూపంలోకి అనువదించడం జరిగింది.
ఈ పుస్తకం ద్వారా కేవలం హనుమాన్ చాలీసా పారాయణం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితాలే కాకుండా, తులసీదాస్ గారు హనుమంతుని రూప గుణాలను, భక్తి ప్రభావాన్ని ఎంతటి మధురంగా, ఎంత అందంగా వర్ణించారో ఆ కవితా మాధుర్యాన్ని కూడా పాఠకులు ప్రత్యక్షంగా అనుభవించగలరు. మూల గ్రంథంలోని భక్తి భావం చెక్కుచెదరకుండా, తెలుగులో చదువుకుంటున్నప్పుడు కలిగే ఆత్మీయ అనుభూతిని ఈ పద్యాలు పాఠకులకు అందిస్తాయి.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book హనుమాన్ చాలీసా (తెలుగు పద్యములు).