You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

(1 Review)

BalaDvipadaBhagavatamu - బాల ద్విపద భాగవతము

Konerunath Kavi - కోనేరునాథ కవి విరచితము
Bhagavata Gananadhyayi
Type: Print Book
Genre: Religion & Spirituality, Education & Language
Language: Telugu
Price: ₹608 + shipping
Price: ₹608 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

1, Atempting to rewrite the original Sanskrit Bhagavatam is very very deficult. Bammera Potanamatya could able to succeed with highest standard at the same time accesible even to children. If you say Telugu Bhagavtam only Potana comes to mind.
2. But, great efforts somany mens need to preceed such astonishing perfection. Yes, there are other brave Telugu poets dared. Out of them two names, Konerunathakavi and Madiki Singanna are in the memory of Telugu elite till todate, though may not reach the level of Potanamatya.
3. Konerunathakavi Doneri, the brave excellent qualified to takeup Bhagavatam. Highly skilled poet in number of launguages. particulary top expert in both Telugu and Sanskrit. Written Vasishta Ramayanam, Sarva Neetisammatam etc. Then, done Bala (abridged) Bhagavatam in Padya format And Bala Dwipada Bhagavatam. He is probably, the only one to do this feat two Bhagavatam.
4. This is a wonderful abridged form of Bhagavata Puranam. As it is conveneint and comfortable to sing freely.
5. The Bhagavata Gananadhyayi of telugubhagavata.org has done Lipyanthikarana from print media to Unicode, value added with Yati-prasa markings and meaning for defficult words in current Telugu.

శ్రీమదాంధ్ర మహాభాగవత మనే అద్భుతమైన ప్రసాదాన్ని అనుగ్రహించిన జాతీయ మహాకవి బమ్మెఱ పోతనామాత్యుల, తరువాత చెప్పుకోదగ్గది బాల ద్విపద భాగవతం. కృతికర్త ప్రముఖ కవీశ్వరుడు దోనూరి కోనేరునాథ కవి. సంక్షిప్తమే ఐనా మొత్తం 12 స్కంధాలు చేసారు.వీరు కడపజిల్లా కమలాపురం తాలూకా, కోడూరు దగ్గరి ఎఱ్ఱగుంట్ల అగ్రహారీకుడు.ప్రబంధశైలిలో రెండు పద్య, ద్విపద బాల భాగవతాలు వ్రాసిన మహనీయుడు.రెంటిలోనూ ద్విపద భాగవతమిది.ఆర్వేటి రాజుల గురించి ప్రామాణీకమైన, చారిత్రక విషయాలు వీటిలో ఉల్లేఖించాడు.
ద్విపదశైలి కనుక చదువుకొనుట సుళువుగా ఉంటుంది. పాడుకోవచ్చు. వీరు వివిధాష్టభాషా కవిత్వ ధుర్యుడు. అన్ని భాషలలోనూ రచనలు చేసిన మహాపండితుడు.
తాళపత్రం గ్రంథ రూపంలోమాత్రమే ఉన్న భాగవతాన్ని తమ పిహెచ్.డి పరిశోధనా గ్రంథంగా ఏంతో శ్రమకోర్చి బహురమ్యంగా పరిష్కారం చేసి చేతివ్రాత ప్రతి చేసారు. పరమ భాగవతులు శ్రీమతి డా. బూదూరి కుసుమాంబ గారు, ఎమ్ఎ, ఎమ్.ఫిల్, పిహెచ్.డి., శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ద్వారా పొందిన ఈ పరిశోధనా పత్రం శోధగంగా (shodhganga) వారు తమ వెబ్.సైట్ నందు ప్రచురించారు.
దీని ఆధారంగా, భాగవత గణనాధ్యాయి చేసిన ఆ చేతివ్రాత ప్రతి పిడిఎఫ్ నుండి యూనీకోడీకరణ + యతిప్రాసలు గుర్తింపు + 1500 పైగా పదాలకు అర్థాలతో పరిష్కార సంకలనం చేసి తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడులో ప్రచురించారు. దానికి పుస్తకరూప ముద్రణ ఇది.

ఇంతటి మహాపండితుని గంటంనుండి వెలువడిన ఈ బాల ద్విపద భాగవతాన్ని నల్లనయ్య అనుగ్రహంతో అందిస్తున్నాము.

About the Author

Vulapalli Sambasiva Rao, with pen name Bhagavata Gananadhyay, has compiled total Potana Telugu Bhagavatam. in to telugubhagavatam.org . Value added with word by word meanings called Tika in collequial Telugu, prose extract called Bhavam, supporting Audios for all the 9013 poems & proses. Further adeed for raedy reference other books by Potanamatya and others, Vyasa Bhagavtam . Furthe somany connected data banks, infomatinon etc. In away a "single window" for everthing regarding Potana Telugu Bhagavatam .
After this mamath work, taken up Valmiki Telugu Ramayanam.

Book Details

Publisher: Self
Number of Pages: 638
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

BalaDvipadaBhagavatamu - బాల ద్విపద భాగవతము

BalaDvipadaBhagavatamu - బాల ద్విపద భాగవతము

(4.00 out of 5)

Review This Book

Write your thoughts about this book.

1 Customer Review

Showing 1 out of 1
TeBha 7 months, 3 weeks ago Verified Buyer

బంగారం లాంటి బాలద్విపద భాగవతం

ఒక తల్లి.- ఈరోజు తో ద్విపద బాల భాగవతం పూర్తి చేసుకున్నాము.ఇది అందరూ చదవవలసిన గ్రంథం.చదువుతుంటే చాలా బావుంది.
మాకు చదివే శక్తి నీ ఇచ్చిన భగవంతునికి.....కృతజ్ఞతలు.

Other Books in Religion & Spirituality, Education & Language

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.