You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

ఆదిమూల క్రియా యోగము (eBook)

ముఖ్యమైన సాధనలు
Type: e-book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹200
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

క్రియయోగంలో మరియు రాజ యోగంలో ఒకే విధంగా ఉన్నా కూడా క్రియాయోగంలో కొన్ని అంశాలు చేర్చబడ్డాయి, అవి ముద్రలు, మరికొన్ని ప్రత్యేకమైన సాంకేతిక పద్ధతులు. క్రియా సాధనలో ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ పుస్తకములోని కొన్ని అంశములు నేను అంతర్జాలంలో వ్రాసిన పుస్తకంలో నుంచి సేకరించబడ్డాయి, దానిని ఇంకా విపులముగా ఇక్కడ వివరించడము జరిగింది. కొన్ని చోట్ల పాఠకులు స్పష్టముగా గ్రహించుటకొరకు పుస్తకంలోని అంశములు, చెప్పిన విషయాన్నే మళ్ళీ మరింత స్పష్టంగా చెప్పడము జరిగింది.

About the Author

నా గురు దేవులు శ్రీ రంజిన్ ముఖర్జీ గారు ఆంగ్లములో ఎనిమిది భాగములుగా Original Kriya Yoga పేరుతో ఉన్న గ్రంథమాల ను రచించారు, దానిని తీయ్యని తెలుగులో అనువదించే అదృష్టము ఆ గురువుల పాదపద్మముల నుంచి నాకు లభించింది. అందులో ఈ పుస్తకము మొదటి భాగము.

-- శ్రీమతి మద్దిరాల పద్మ విజయ లక్ష్మి.

Book Details

Publisher: Pothi.com
Number of Pages: 51
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

ఆదిమూల క్రియా యోగము

ఆదిమూల క్రియా యోగము

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book ఆదిమూల క్రియా యోగము.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.