You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ఆదికాండము — "ఆరంభాల" గ్రంథం
ఈ గ్రంథంలో మానవాళికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన విషయాల యొక్క పుట్టుకను మనం చూడవచ్చు:
• సృష్టి ఆరంభం: శూన్యం నుండి దేవుడు తన మాట ద్వారా భూమ్యాకాశములను సృష్టించడం.
• మానవ ఆరంభం: దేవుని స్వరూపంలో నరుడు (ఆదాము), నారి (హవ్వ) సృజించబడటం.
• వివాహ వ్యవస్థ ఆరంభం: ఏదేను తోటలోనే దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి కుటుంబం.
• పాపం మరియు శాపం ఆరంభం: సాతాను శోధన, నరుని అవిధేయత, తద్వారా లోకంలోనికి వచ్చిన మరణం.
• రక్షణ ప్రణాళిక ఆరంభం: పాపం చేసిన మానవుడిని రక్షించడానికి దేవుడు ప్రవచించిన మొదటి సువార్త ప్రకటన (ఆదికాండము 3:15).
• భాషలు, జనాంగాలు మరియు ఇశ్రాయేలు గోత్రం ఆరంభం: బాబెలు గోపురం వద్ద భాషలు కలగాపులగమవ్వడం, అబ్రాహాము పిలుపు ద్వారా ప్రత్యేక దైవ జనాంగం ఏర్పడటం.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ఆదికాండము.