You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

1- SK-1-Potana Telugu Bhagavatam - First Skandham :: 1- పోతన తెలుగు భాగవతము - ప్రథమ స్కంధము.

SK-1
Bhagavata Gananadhyayi
Type: Print Book
Genre: Literature & Fiction, Religion & Spirituality
Language: Telugu
Price: ₹482 + shipping
Price: ₹482 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

పోతన తెలుగు భాగవతం; సహజ కవి బమ్మెఱ పోతనామాత్యుల విరచిత 9013 పద్య /గద్యలు, 12 స్కంధాలలో విరాజిల్లే బృహత్ గ్రంథం. యథాతధ మూలపాఠం ప్రతిపదార్థ, భావాల సహితంగా ఇవ్వబడ్డాయి. అందలి 530 పద్య/గద్యలు గల ప్రథమ స్కంధం ఈ పుస్తకం. ఈ స్కంధం బృహద్గ్రంథానికి అవతారిక వంటిది.
వ్యాసుల వారికి నారదుడు శ్రీకృష్ణ పరమైన భాగవతం రచింప మనడం. ఉపపాండవులను చంపిన అశ్వత్థామ గర్వ పరిహారం. కుంతి స్థుతి. భీష్మస్థుతి. పరీక్షిత్తు జన్మము. శమీకముని పుత్రుడు శృంగి ‘ఏడురోజులలో మరణించు గాక’ అని పరీక్షిత్తును శపించడం. పరీక్షిత్తు ప్రాయోపవేశం. శుకముని వచ్చి ఏడుదినాలలో మోక్షం ప్రసాదించే భాగవతం చెప్తాను అనడం. వంటి అద్భుత ఘట్టాలు ఉన్నాయి. ‘శ్రీ కృష్ణా! యదుభూషణా!’ అమృతం లాటి పద్యాలు అనేకం ఉన్నాయి. హాయిగా ఆస్వాదించండి.
చదువుకుందాం భాగవతం.
బాగుపడదాం మనమందరం.

About the Author

భాగవత గణనాధ్యాయి కలంపేరుతో ఈ సంకలనం చేస్తున్న వారు శ్రీ. ఊలపల్లి సాంబశివ రావు గారు. వీరి తల్లిదండ్రులు వేంకటరత్నం అచ్యుతరామయ్య గార్లు. వీరికి భాస్కర, ఫణి అని ఇద్దరు అబ్బాయిలు. తెలుగు జాలజనులు బాగా వృద్దిచెందాలని వీరి ఆశ. తెలుగు ప్రామాణిక మూల గ్రంథాలు అంతర్జాలంలో వాడుకరులకు అనువుగా అందుబాటులోకి రావాలన్నది ఆశయం. వీరు గణనాలయం, తెలుగు భాగవతం, తెలుగు రామాయణం, భాగవత ప్రచార సమితి సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు. సాంఘిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. తెలుగుభాగవతం.ఆర్గ్ జాలిక (వెబ్సైటు) వ్యవస్థాపకులు. వీరు పూర్వాశ్రమంలో ఇంజనీరు. పదవీ విరమణ అనంతరం ఈ సాహితీ కార్యక్రమాలు చేట్టారు.

Book Details

Publisher: V Sambasiva Rao
Number of Pages: 405
Dimensions: 6"x9"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

1- SK-1-Potana Telugu Bhagavatam - First Skandham :: 1- పోతన తెలుగు భాగవతము - ప్రథమ స్కంధము.

1- SK-1-Potana Telugu Bhagavatam - First Skandham :: 1- పోతన తెలుగు భాగవతము - ప్రథమ స్కంధము.

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Other Books in Literature & Fiction, Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.